Dimagi Naxal Party | ఇన్స్టాలో ‘దిమాగీ నక్సల్ పార్టీ’ రికార్డు.. రాత్రికి రాత్రే లక్షకుపైగా ఫాలోవర్లు
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్' అనే పదాన్ని ఉపయోగించిన మర్నాడు ‘దిమాగీ నక్సల్ పార్టీ’ అనే వ్యంగ్య ఇన్స్టాగ్రామ్ ఖాతా వెలుగులోకి వచ్చి, రాత్రికి రాత్రే 1,81,000కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.
- రాత్రికి రాత్రే లక్షకుపైగా ఫాలోవర్లు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దిమాగీ నక్సల్’ అనే పదాన్ని ఉపయోగించిన మర్నాడు ‘దిమాగీ నక్సల్ పార్టీ’ అనే వ్యంగ్య ఇన్స్టాగ్రామ్ ఖాతా వెలుగులోకి వచ్చి, రాత్రికి రాత్రే 1,81,000కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. సోమవారం మధ్యాహ్నం నాటికి ఈ ఇన్స్టా పేజీ 2 లక్షలకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ బాటలో ఈ ఖాతా కూడా ఒక ఆన్లైన్ వ్యంగ్య ఉద్యమంగా తనను తాను ప్రదర్శించుకుంది. ఈ ఖాతా ప్రారంభించిన తొలిపోస్టులో తమ పార్టీలో ఎవరు చేరవచ్చో తెలియజేసింది. దానిలో ‘మీ సొంత నాయకులతోనే మీరు విభేదించగలిగితేనే మా పార్టీలో చేరవచ్చు’ అనే నిబంధన అగ్రస్థానంలో ఉంది. సోమవారం ఈ పేజీ కొంతసేపు అందుబాటులో లేకుండా పోయింది. అదే సమయంలో ఇదే పేరుతో సోషల్ మీడియాలో మరికొన్ని ఖాతాలు పుట్టుకొచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

