K. Narayana | ఎన్నికల సంఘం వికృత చేష్టలు అనుమానాలు కలిగిస్తున్నాయి : కె.నారాయణ
K. Narayana | ‘ఎద్దు ఈనిందంటే మనఘాట్లో కట్టేయండి’ అన్నాడొక తెలివి తక్కువవాడు. ఆ తెలివితక్కువతనానికి ఇప్పటి ఎన్నికల సంఘం చర్యలకు తేడా ఉందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
K. Narayana | ‘ఎద్దు ఈనిందంటే మనఘాట్లో కట్టేయండి’ అన్నాడొక తెలివి తక్కువవాడు. ఆ తెలివితక్కువతనానికి ఇప్పటి ఎన్నికల సంఘం చర్యలకు తేడా ఉందా? అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో ఎన్నికల సంఘం చేస్తున్న వింత, వికృత చర్యలు ప్రజల్లో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఓటర్ల వివరాల్లో సాంకేతిక తప్పులు ఉంటే వాటిని సరిచేయాలి. కానీ ఎల్.కె. అద్వానీ వంటి మాజీ ఉపప్రధాని, ఎస్. జైశంకర్ వంటి ప్రముఖులకు కూడా నోటీసులు ఇవ్వడం ఏ విధమైన ప్రక్షాళన? అని ప్రశ్నించారు.
పేర్లలో స్పెల్లింగ్ తేడాలు, వివాహం తర్వాత మహిళల ఇంటిపేరు మారడం వంటి సహజమైన మార్పులను కూడా సమస్యలుగా చూపించడం సమంజసమా? తాతముత్తాతల పుట్టిన తేదీలను వెతకడం మరీ విడ్డూరం కాదా?ఇది ఓటర్ల హక్కును కాపాడే ప్రక్రియగా ఉండాలి. వారి ఓటు హక్కును అవమానించే ప్రక్రియగా కాదన్నారు. కోట్లాది ఓటర్ల హక్కుల విషయంలో ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించాఉ. పీఎంవో కార్యాలయం ఆడించే ‘సురభి నాటకం’లో ఎన్నికల సంఘం అపవిత్ర పావుగా మారకూడదన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

