Collector Manu Chaudhary | ఇవాళ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రాయపోల్ మండలం ఆరేపల్లి రైతు వేదికలో భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీ
Collector Manu Chaudhary | రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను ప్రభుత్వం నియమించనుందన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి. భూభారతితో పెండింగ్‌లో ఉన్న సాదాభైనామాలక�
Government School | ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులు ఉంటారని.. వారి పర్యవేక్షణ, బోధనతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని సిద్దిపేట జిల్లా సెక్టోరియిల్ అధికారి భాస్కర్, ఎంఈవో రచ్చ కిష్టయ్య అన�
Women Acts | మహిళలకు భద్రత కల్పించే విషయంలో తాము ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు షీటీమ్ ఏఎస్ఐ శ్రీరాములు. ఇవాళ గజ్వేల్ సమీకృత మార్కెట్లో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించారు.
Bhaktha Markandeya swamy Pratistha | రాయపోల్ మండల కేంద్రంలో శ్రీ భక్త మార్కండేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు పేర్కొన్నా�
KCR | సాధించుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ సకల జనుల ప్రగతి వేదికగా మార్చి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ రాక ముందు గుక్కెడు తాగు, సాగునీటి కోసం, కరెంటు కోసం అష్టకష్టాలు పడ్డామని గుర్తు చేశారు.
MLA Harish Rao | సిద్దిపేటలో 24 ఏండ్ల క్రితం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిన జ�
BRS Party | బీఆర్ఎస్లోకి వలసలు, చేరికలు కొనసాగుతున్నాయి. మోసపూరిత వాగ్ధానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హమీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గడిచిన రెండేళ్లలో తీవ్ర వ్యతిరేకతను రేవంత్ సర
ACB Raids | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ హరిరామ్‌పై వచ్చిన అభియోగాలతో ఏసీబీ అధికారులు గజ్వేల్ ఈఎన్సీ కార్యాలయంతోపాటు మర్కూక్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఉదయం నుండి సాయంత్రం
Collector Manu Choudary | ఇవాళ కుకునూరు పల్లి, కొండపాక మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి మనూచౌదరి ముఖ్యతిథిగా హాజరయ్యారు. పవర్ పా�
Pre School Graduation Day | అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఆటాపాటల కార్యక్రమాలను నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ఆటలు, పాటలు, నాటకీ�
Cyber Crimes | అపరచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్, మాటలు నమ్మవద్దని, సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని షీ టీమ్ సభ్యులు ప్రజలకు సూచించారు. గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
BRS Rajatotsava Sabha | ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పిడికెడు మందితో కేసీఆర్ నాయకత్వాన పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీ నిఖార్సయిన, నిస్వార్థ కార్యకర్తల మూలంగా ఎంతో ఎత్తుకు ఎదిగిందని, నేడు 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం
Badi Bata Programme | ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విధ్య లభిస్తుందని, ఉన్నత విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు డీఈవో శ్రీనివాస్‌రెడ్డి.
‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.