మెదక్ జిల్లా నిజాంపేట మం డలం తిప్పన్నగుల్లకు చెందిన రిటైర్డ్ సైనికుడు సిద్దిపేట ఎల్లం దేశం కోసం ప్రాణాలను లెక్క చేయలేదు. ఆయన కార్గిల్ యుద్ధ్దంలో పా ల్గొని ఎడమ కాలికి బుల్లెట్ దిగడంతో గాయపడ్డారు.
S. Ramadevi | రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేసే పంటలకు తక్కువ మోతాదులో రసాయ ఎరువులను వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.రమాదేవి అన్నారు.
CMRF cheques | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లోని బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండం రాజమహేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్
Hailstorm | రెక్కలు ముక్కలు చేసుకొని పడించిన పంటలు అకాల వర్షాలు కురువడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పెద్దన్నగారి శంకర్ అన్నారు.
మాజీ సర్పంచ్ బర్మ రాజమల్లయ్య తల్లి కొమురమ్మ దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి క్యామ మల్లేశ్ పాల్గొని కొమురమ్మ చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
MLA Harish Rao | పాకిస్తాన్తో విరోచితంగా పోరాడిన దేశ సైనికులకు విజయం చేకూరాలని ఎల్లమ్మ తల్లిని మొక్కుకున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.
Farmers Suicides | దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనస్తాపంతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.