Venugopala Swamy Temple | స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ పునర్నిర్మాణ దాత టేకులపల్లి రాంరెడ్డి వెల్లడించారు.
Cherial | అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్.
Road accident | రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యద్యర్శి పెద్దలింగన్నగారి శంకర్ అన్నారు.
ఉపాధి హామీ కూలీ పనులకు వెళ్తున్న ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సోమవారం ఉదయం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేటకు (Pothareddypet) చెందిన బ్యాగరి చంద్�
మెదక్ జిల్లా నిజాంపేట మం డలం తిప్పన్నగుల్లకు చెందిన రిటైర్డ్ సైనికుడు సిద్దిపేట ఎల్లం దేశం కోసం ప్రాణాలను లెక్క చేయలేదు. ఆయన కార్గిల్ యుద్ధ్దంలో పా ల్గొని ఎడమ కాలికి బుల్లెట్ దిగడంతో గాయపడ్డారు.
S. Ramadevi | రైతులు తమ వ్యవసాయ భూముల్లో వేసే పంటలకు తక్కువ మోతాదులో రసాయ ఎరువులను వాడాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.రమాదేవి అన్నారు.
CMRF cheques | దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లోని బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో అందుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గుండం రాజమహేందర్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్
Hailstorm | రెక్కలు ముక్కలు చేసుకొని పడించిన పంటలు అకాల వర్షాలు కురువడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పెద్దన్నగారి శంకర్ అన్నారు.