వాగులను ఇసుక దొంగలు చెరబడుతున్నారు. ‘మన ఇసుక వాహనం’ పేరిట దొరల్లాగా చెలరేగిపోతున్నారు. నామమాత్రపు అనుమతులు పొంది ఇష్టారీతిన ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
నాలుగు రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కరించకపోతే జాతీయ రహదారుల దిగ్బంధంతో పాటు కలెక్టరేట్ల ముందు వంటావార్పు, ధర్నాలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సీఆర్ఐ) విద్యార్థులు అడవుల ప్రాముఖ్యతపై పరిశోధనలు చేసి వాటి ఆవశ్యకతను సమాజానికి తెలియజేయడానికి చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతున్నది.
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట అనగానే ప్రభుత్వ పెద్దలకు ఇక్కడ ఉన్న ఇసుక మాత్రమే గుర్తొస్తుంది. గ్రామంలోని పెద్దవాగు నుంచి ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్న అధికారులు తదనంతరం జరిగే నష్టాలపై దృష్టి సారిం�
ప్రకృతి వనరులను కాపాడాల్సిన అధికారులే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నది. ఫలితంగా ధూళిమిట్ట పెద్దవాగు ఘోషిస్తున్నది.
మొక్కజొన్న, పొద్దు తిరుగుడు పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మార్కెట్ కమిటీ (ఏఎంసీ) కార్యాలయం ఎదుట రైతులు బైఠాయించి సీఎం రేవంత్ర�
రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్�
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయని తన దృష్టికి వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపుకు ఆ గ్రామస్తులు కట్టుబడి ఉన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని నర్సన్నపేటలో నేటికీ మద్యం విక్రయాలు జరగవు. మద్యపాన నిషేధానికి 10 ఏండ్లు దాటింది. ఆ ఊరిలో పండు
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం చౌదర్పల్లి వద్ద గల బంధం చెరువు మత్తడి నీటి ఉధృతికి కొట్టుకుపోయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాలువకు అధికారుల�
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి నీటి పం పింగ్ ప్రారంభం కావడం తో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కృషి ఫలించింది. యాసంగి సాగు పూర్తయ్య వరకు రిజర్వాయర్‌లోకి నీటిని వ
ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ అమలు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.