వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్�
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్లోని మహాత్మా జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థి బాత్రూంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో తోటి విద్యార్థులు గమనించడంతో విద్యార్థి ప్రాణాల�
తెలంగాణ వ్యాప్తంగా పదేండ్లు సుభిక్షంగా సాగిన సాగు నేడు సంక్షోభంలో చిక్కుకున్నది. ఊరూరా రైతన్నల గోడు వర్ణణాతీతంగా మారింది. యాసంగి పంటకు నీళ్లు లేకపోవడంతో అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు.
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతోపాటు జనగామ జిల్లాలోని బచ్చన్నపేట రైతులకు కష్టాలు వచ్చాయి. ఈ ప్రాంతానికి సాగునీటిని అందించే తపాస్‌పల్లి రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ�
నీళ్లులేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, బీఆర్ఎస్ మండల నాయకుడు సుందరగిరి పరశుర�
సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు, ధూళిమిట్ట మండలాల రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రంగనాయకసాగర్ కుడి కాలువ నుంచి కోనాయపల్లి, తిమ్మాయిపల్లి, దానంపల్లి, నాగరాజుపల్లి గ్రామాల ద్వారా నంగునూరు వా�
వేసవి ప్రారంభంలోనే సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల వ్యాప్తంగా తాగునీటికి కటకట మొదలైంది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీళ్లు బంద్ అయ్యాయి. గుక్కెడు తాగునీటి కోసం తండాలు తల్లాడిల్లిపోతున్నాయి.
తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సిద్దిపేట జిల్లా దుబ్బాక రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో చెరువులు, కుంటలు జలకళతో ఉట్టిపడి, బీడు భూములు సైతం సాగులోకి వచ్చిన ఈ ప్రాం�
సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో యాసంగిలో వేసిన వరిపంట ఎండిపోతున్నది. తలాపున మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీటి సమస్యతో పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగు నీళ్లు లేక సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయి. ఇటీవల మద్దూరు మండలం నర్సాయపల్లి, కొమురవెల్లి మండలంలోని లెనిన్‌నగర్, కొమురవెల్లి మండల కేంద్రంలో వరిపంటలు ఎండిపోవడంతో పశువులకు వ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నపేటలో గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా నీటి కష్టాలు మొదలయ్యాయి. పక్కనే కూత వేటు దూరంలో తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్నా గురువన్నపేట రైతుల పంటలు ఎండిపోయే పరిస్థిత
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లి గ్రామానికి చెందిన చీగురు స్వరూప తాను నివాసముంటున్న పూరి గుడిసె ఆదివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి దగ్ధమైంది. గుడిసెలో ఉన్న బట్టలు, 2 క్వింటాళ్లకు పైగా బి�
తెల్లారితే కొడుకు పెండ్లి...అర్ధరాత్రి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబీకులు, బంధువుల వివరాల ప్రకరాం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన �
బీఆర్ఎస్ హయాంలో పచ్చగా మారిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు బారినపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి పంటలు పండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చ