తెల్లారితే కొడుకు పెండ్లి...అర్ధరాత్రి తండ్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబీకులు, బంధువుల వివరాల ప్రకరాం.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటకు చెందిన �
బీఆర్ఎస్ హయాంలో పచ్చగా మారిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరువు బారినపడుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో యాసంగి పంటలు పండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చ
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గుడుంబా దందా మళ్లీ మొదలైంది. ఇష్టారాజ్యంగా గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాలు జరుగుతున్నాయి. పీడీ కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రంగనాయకసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాలువ నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ బుధవారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల, బంజేరుపల్లి రైతులు రాఘవాపూర్ రోడ్డుపై బైఠాయించారు.
సిద్దిపేట జిల్ల్లా హుస్నాబాద్ ప్రాంతంలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తీవ్ర నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను తలపించే ఈ ప్రాంతంలో పంటలు సాగుచేయడం రైతులకు కత్తిమీద సాములా మారింది. అప్పులు చేసి పంటలు వేస్త�
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి రవీందర్ ముగ్గురు ఆరేండ్లలోపు కుమార్తెలకు కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మా�
భక్తుల పాలిట కొంగు బంగారంగా సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం జనసంద్రంగా మారింది. నాలు గో ఆదివారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పరవశించిపోయారు.
సిద్దిపేట జిల్లా దౌలాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు బడికి తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం మండల వనర�
సత్యసాయి సేవా సంస్థలు అందిస్తున్న సేవలు మహోన్నతమైనవని, సాయి స్ఫూర్తితో సేవాతత్పరతను అలవార్చుకోవాలని ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నాడు. సిద్దిపేట జిల్లా కొండపాక శివారులో ఏర్పాటైన సత్యసాయి సంజీవని సెంటర�
సిద్దిపేట జిల్లా చేర్యాల-సిద్దిపేట రహదారిలో తాడూరు క్రాసింగ్ నుంచి తాడూరు, చిట్యాల, కమలాయపల్లి, దానంపల్లి, అర్జునపట్ల గ్రామాలకు వెళ్లే పీడబ్ల్యూడీ రోడ్డు గుంతలమయమైంది. దీంతో నిత్యం ఈ రోడ్డుపై వెళ్తున్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత్రముగ్ధులవుతున్నా�
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించినప్పుడు సమస్యలను నోటు చేసుకుని ఒక్కొక్కటిగా పరిష్కా�
దిగుబడులు లేక.. అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో రైతులు తనువుచాలిస్తున్నారు. తాజాగా ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో చోటుచేసుకున్నాయి.