వైద్యులు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకట్ అన్నా రు. శుక్రవారం హుస్నాబాద్‌లో డాక్టర్ గాజర్ల దీప్తి నిర్వహించే నారాయణ హోమియో క్లినిక్‌ను ప్రారంభించారు.
అంతర్జాతీయ స్థాయిలో యువత రాణించాలి:మంత్రి హరీశ్‌రావు సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని అట్టహాసంగా క్రీడాపోటీలు గజ్వేల్, ఫిబ్రవరి17: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాహబ్‌ను గజ్వేల్‌లో నిర్మించను�
ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరం మార్చి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీ రు హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నర్సి�
మద్దూరు(ధూళిమిట్ట), ఫిబ్రవరి14: మినీ మేడారం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం పరిధిలోని కూటిగల్ సమ్మక్క-సారలమ్మ జాతరకు కమిటీ సభ్యులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. రెండేండ్లక�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్, మెదక్, వరంగల్ పూర్వ జిల్లాల నుంచి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు మల్లన్న క్�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. గ్రామాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అధిక నిధులు మంజూరు చేసి గ్రామాల రూపురేఖలను మార్చుతున్నది. పల్లెప్రగతితో గ్రామాల్లో కొత్త వ�
మండలంలోని దిలాల్పూర్ గ్రామాన్ని ఆదివారం కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ బృందం సభ్యురాలు అంజలి సందర్శించారు. పల్లె ప్రగతి కింద గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాలను ప�
కోనాయిపల్లి వేంకటేశ్వర ఆలయం పునఃప్రతిష్ఠాపనోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి 16వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషితో రూ.3.50 కోట్ల ని
హుస్నాబాద్ దవాఖానకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవల హుస్నాబాద్ పర్యటన సందర్భంగా దవాఖానకు వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఉన్న ద
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్దిపేట కాల్పుల దోపిడీ ఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దోపిడీకి పాల్పడింది ఇద్దరు కాదు.. నలుగురు అని నిర్ధ్దారించారు. నిందితులందరూ బంధువులే.
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డిలు అన్నారు. సోమవార�
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గుంటిపల్లి సబ్బండ కులవృత్తుల గ్రామం. పాడి పశువులు, గొర్రె, మేకల పెంపకం, వ్యవసాయం, కూరగాయల సాగుతో పాటు గ్రామంలో పెద్ద మొత్తంలో మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయి.