Shiv Sena | మహారాష్ట్ర రాజధాని ముంబైలో శివసేన (Shiv Sena) నేత రాజేష్ షా (Rajesh Shah) కుమారుడు మిహిర్ మద్యం మత్తులో కారు నడిపి ఓ వివాహిత మరణానికి కారణమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.
ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడిన ప్రజాప్రతినిధులపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్లు మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పే
Priyanka Chaturvedi : ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని, దీన్ని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ సమర్దించారని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాం�
Police Files FIR | లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ సెంటర్లోకి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బంధువుపై కేసు నమోదైంది.
లోక్‌సభ ఎన్నికల ముందు వరకు స్నేహగీతం పాడిన మహారాష్ట్ర పార్టీలు ఇప్పుడు అసమ్మతి గళం వినిపిస్తున్నాయి. అటు మహాయుతి(ఎన్డీయే)లో, ఇటు మహావికాస్ అఘాడీ(ఇండియా కూటమి)లో విభేదాలు మొదలయ్యాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సంచలన వ్యాఖ్యలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
టీడీపీ, జేడీయూ పార్టీలకు వినయపూర్వకంగా నేను ఒక విషయాన్ని సూచిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మీరే కీలకంగా ఉన్నారు. కాబట్టి, స్పీకర్ పదవి కావాలని గట్టిగా
పట్టుబట్టండి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని పదవిని చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కూటమికి రాహుల్ నాయకత్వం వహించడానికి సమ్మతిస్తే తామెందుకు అడ్డుచెబుతా
శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎ
మహారాష్ట్రలో ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-21 స్థానాలు, కాంగ్రెస్-17, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిం