స్పీకర్ పదవి కోసం పట్టుబట్టండి!
టీడీపీ, జేడీయూ పార్టీలకు వినయపూర్వకంగా నేను ఒక విషయాన్ని సూచిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మీరే కీలకంగా ఉన్నారు. కాబట్టి, స్పీకర్ పదవి కావాలని గట్టిగా పట్టుబట్టండి.
టీడీపీ, జేడీయూ పార్టీలకు వినయపూర్వకంగా నేను ఒక విషయాన్ని సూచిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మీరే కీలకంగా ఉన్నారు. కాబట్టి, స్పీకర్ పదవి కావాలని గట్టిగా
పట్టుబట్టండి. ఎందుకంటే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం నుంచే ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ ఉల్లంఘిస్తుంది. అంతేకాకుండా కూటమిలోని పార్టీలను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. మీరూ గతంలో అనుభవించారు కదా. – ఆదిత్య థాక్రే, శివసేన (యూబీటీ) నేత
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
- Tags
- aditya thackeray
- JDU
- shiv sena
- tdp
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

