ఎన్డీయే సర్కారును ఇబ్బందిపెట్టడానికే ఈ నోటీసుకు ధన్ఖడ్ ఆమోదముద్ర వేశారనే భావనతో ‘బీజేపీ కేంద్ర నాయకత్వం’ ఒత్తిడి చేయడం వల్లే ఆయన హఠాత్తుగా ‘అనారోగ్య’ కారణాలతో రాజీనామా చేశారనే ప్రచారం సర్వత్రా వ్య�
వెంకట రాజయ్య పుట్టుకతోనే నాయకుడు. జడ్పీహెచ్ఎస్ తరిగొప్పుల పాఠశాల విద్యార్థి నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నికే అందుకు తార్కాణం. పదిలో ఉత్తమ శ్రేణితో ఉత్తీర్ణుడై ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు పయనమయ్యారు.
తెలంగాణలో ఏ మూల చూసిన రైతుల అరిగోసలు, ఆర్తనాదాలే వినపడుతున్నయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యూరియా కోసం నిలబడ్డోళ్లు రైతులు కానే కాదని చెప్తున్నది.
మేధావుల కార్ఖానాలు విశ్వవిద్యాలయాలు. అలాంటి వర్సిటీలకు కాంగ్రెస్ పాలకులు కంచెలు వేసి బందీ చేస్తున్నారు. ప్రజాపాలకులమంటూ గొప్పలకుపోయే కాంగ్రెస్ పాలకులు తమ చుట్టూ కంచెలు ఉంటే తప్ప కాలు ముందుకేయడం లేద�
తేరుకున్న ఆ గ్రామ ప్రజలు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. చూస్తుండగానే మోరంచ అందర్నీ తనలో కలిపేసుకుంటున్నది. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం ఆ ఊరికి చేరుకున్నది.
బీజేపీ పాలనలో దశాబ్దానికి పైగా కార్యనిర్వాహక అతిక్రమణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ సంఘటన న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటం, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన సమతుల్యతలను నిలబెట్టాల్�
ఓడెక్కేదాక ఓడ మల్లన్న.. ఓడ దిగినాక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ వ్యవహారం. ఎన్నికల సమయం లో కుప్పలు తెప్పలుగా హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్ పార్టీ తీరా గద్దెనెక్కినాక వాటి అమలున
సమాజం సంస్కరించబడాలన్నా, సమసమాజ స్థాపన జరుగాలన్నా, సమాజంలో అట్టడుగున ఉన్న ప్రజలు అభ్యున్నతి సాధించాలన్నా ఒక్క విద్యతోనే సాధ్యం. కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూజారి లేని గుడిలా, పంతులు లేని బ
ఆర్బీఐ డేటా ప్రకారం.. తెలంగాణ అప్పు-గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) నిష్పత్తి 26.2 శాతంగా ఉంది. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఇందులో తెలంగాణ 24వ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ ‘ప్రజా పాలన’లో నేడు సరిగ్గా అదే జరుగుతున్నది. ‘ఆనాటి రోజులు తెస్తాన’ని చెప్పిన రేవంత్రెడ్డి నిజంగానే తీసుకొచ్చారు. చెప్పినట్టే రైతన్నను రోడ్డున పడేశారు.
నా తెలంగాణ ప్రజలారా! సమస్త ఉద్యోగ, రైతు సోదరులారా.. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే.. 1956 నుంచి 2014 దాకా మనకు హక్కుగా దక్కాల్సిన ఉద్యోగాలు, నిధులు ఇవ్వక, సేద్యం కోసం నీళ్లు ఇవ్వక మన రైతాంగాన్ని అప్పటి ఆంధ్ర పాలక�
‘తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మిస్తున్న, నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తికావన్న భయాందోళనలు, నదీజలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజ
దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా పొందిన స్వాతంత్య్రాన్ని గత 78 ఏండ్లుగా తన ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్త