Bihar : బిహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి (NDA Alliance) ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతోంది. నవంబర్ 20వ తేదీన పట్నాలోని గాంధీ మైదానంలో ముఖ్యమంత్రిగా నితీశ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కానీ, క్యాబినెట్�
Bihar election results | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘటబంధన్ కూటమికి నేతృత్వం వహించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కే ఎక్కువ ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ, జేడీ(యూ)కు అత్యధిక సీట్లు దక్కాయి.
శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లయ్యింది జన్ సురాజ్ పార్టీ అధినేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) పరిస్థితి. ఎన్నికలకు ముందు ఆయన రెండు జోస్యాలు చెప్పారు. ఒకటి తన సొంత పార్టీ గురించి,
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమారే కొనసాగుతారని శుక్రవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టిన జేడీయూ వెంటనే డిలీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో అధికార ఎన్డీఏ విజయం స�
Anant Singh | బీహార్ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన అభ్యర్థి ఒక హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్నాడు. అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ జేడీ(యూ) అభ్యర్థి విజయ�
Bihar Vote Share: జేడీయూ, బీజేపీ, ఆర్జేడీ మధ్య బీహార్‌లో టఫ్ ఫైట్ నడిచింది. ఈ మూడు పార్టీలు కీలక ఓట్లను రాబట్టాయి. ఈసీ వెబ్సైట్ ప్రకారం ఓట్ షేర్లో ఆర్జేడీకి ఎక్కువ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత స్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం వరకు ఫలితాలపై (Bihar Results) ఒక స్పష్టత
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. జేడీయూ అధినేత, రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొ�
Nitish Kumar | తన కుటుంబం కోసం ఎప్పుడూ తాను పని చేయలేదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి నిజాయితీతో కష్టపడి పనిచేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు సేవ చేసినట్లు తెలిపారు.
దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం బీహార్ అసెంబ్లీ 18వ ఎన్నికల ప్రచారం రెండు ప్రధాన కూటముల మధ్య నువ్వానేనా అన్నట్టు సాగుతున్నది. ఇప్పటికీ 17 సంవత్సరాలకు పైగా పాలక ఎన్డీయే (జేడీయూ, బీజేపీ కూటమి) ముఖ్యమంత్రిగా ఉ
ఎన్డీఏ పాలనలో బీహార్ చతికిలపడింది. సంక్షేమ రాజ్యం కుప్పకూలడం రాష్ట్రవ్యాప్తంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. వంతెనలు కూలడం దగ్గర నుంచి పేదరికం, ఆకలి, ఉపాధి లేమి, ఆర్థిక వ్యవస్థ పతనం రాష్ర్టాన్ని తిర�
JDU | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నాయి.
బీహార్ శాసన సభ ఎన్నికల కోసం ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకం ఖరారైంది. మొత్తం నియోజకవర్గాలు 243 కాగా, బీజేపీ, జేడీయూ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ