శంషాబాద్లో చిరుతపులి (Leopard) సంచారం మరోసారి కలకలం సృష్టిస్తున్నది. గతంలో విమానాశ్రయం వద్ద ఓ చిరుతపులిని పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా శంషాబాద్ మండలంలోని ఘాన్సిమియాగూడలో చిరుత కనిపించింది.
Cannabis chocolates | ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కు అక్రమంగా దిగుమతి చేస్తున్న గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను(Cannabis chocolates) ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
విమానాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు అరెస్టుచేసి శనివారం రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి రూ. కోటి విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. క
Shamshabad | విమానాల్లో తిరుగుతూ మహిళల నుంచి బంగారు ఆభరణాలు కొట్టేస్తున్న దొంగను ఆర్జీఐ పోలీసులు అరెస్టు చేశారు. సదరు వ్యక్తి నుంచి కిలో వరకు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీసీపీ నార�
Fake currency | శంషాబాద్ మున్సిపాలిటీ(Shamshabad Municipality) పరిధి తొండుపల్లి సమీపంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను(Fake currency) పోలీసులు పట్టుకున్నారు.
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ (Hyderabad) నగర వాసులకు కాస్త ఊరట లభించించింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Rain) కురుస్తున్నది. రాజేంద్రనగర్, తుర్కయంజాల్, కొత్తపేట, సరూర్నగర్
Hyderabad | హైదరాబాద్ శివారు శంషాబాద్లో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. అర్ధరాత్రి సమయంలో గుడిసెలో పడుకున్న ఏడాది చిన్నారిని బయటకు లాక్కెళ్లి దాడి చేశాయి. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్�
Leopard | రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ శివారులో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చాయి దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించి అది చి�
Road Accident | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఘన్సిమియాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో, బైక్ ఒకదానికొకటి ఢీకొని, రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టు గుంతలో పడిపోయాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.