శంషాబాద్ మండలంలోని ఎంటేరు వాగునుంచి హిమాయత్‌సాగర్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. ఈ వరద నీటిలో సుమారు 70 నుంచి 80 కిలోల చేప ఈదుకుంటూ వెళ్తుండగా సుల్తాన్‌పల్లి- కేబిదొడ్డి గ్రామాల వాసులు వారి సెల్
Shamshabad Airport | శంషాబాద్ జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు మరోసారి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ లెవల్-1 అక్రిడిటేషన్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు గంజాయి తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, చౌదర్‌గూడ పోలీసులు కలిసి లాల్‌పహాడ్ వద్ద పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.62 లక్షల విలువజేసే 178 కిలోల గంజాయి, రెండు కార్లు,
Gold Seized | శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కస్టమ్స్ ఇద్దరు వ్యక్తులు పెద్ద ఎత్తున బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్‌కు చేరిన ఓ ప్రయాణికుడిపై �
Hyderabad | దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం అవసరం ఏర్పడుతోంది.
Hyderabad | ఇప్పుడు నాలుగో నగరంగా శంషాబాద్ అభివృద్ధి ప్రస్థానం మొదలైంది. దక్షిణాన అంతర్జాతీయ విమానాశ్రయంతో మొదలై.. జాతీయ, అంతర్జాతీయస్థాయి కంపెనీలు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, హర్డ్‌వేర్,
దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం కావలసి వస్తున్నది. ఇందుకోసం నగరం లోపల కాకుండా శివారు ప్రాంతాలే అన�
భారతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించడమే హరేకృష్ణ మూవ్మెంట్ లక్ష్యమని సీఎం ముఖ్య సలహాదారు సోమేశ్‌కుమార్, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అన్నారు. సోమవారం శంషాబాద్ మున్సిపాలిట�
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి (MLC Kaushik Reddy) పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కరీంనగర్ (Karimnagar) జిల్లా మానకొండూరు (Manakondur) మండలం శంషాబాద్ సమీపంలో కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు బైక్‌ను తప్పించబోయి చెట్టును �
Hyderabad | హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఓ మర్డర్ కేసు సంచలనంగా మారింది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమెను మ్యాన్‌హోల్‌లో పడేశాడు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు (Shamshabad airport) రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి డివైడర్‌ను (Divider) ఢీకొట్టి పల్టీలుకొట్టింది (Car accident). అయితే సమయానికి ఎయిర్ బెలూన్లు (
తెలుగు రాష్ర్టాల్లో మరోసారి ఐటీ, ఈడీ సోదాలతో కలకలం రేగింది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలోని పలు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్నుశాఖ భారీ ఎత్తున దాడులు చేపట్టింది.