తెలంగాణచౌక్, జూలై 13 : జగిత్యాల డిపో నుంచి శంషాబాద్ వరకు రాజధాని బస్సు సర్వీసు నడుపుతున్నట్లు కరీంనగర్ రీజినల్ మేనేజర్ సుచరిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 15 తేదీ నుంచి ప్రారంభ కానున్న రాజధాని సర్వీసు జగిత్యాల, కరీంనగర్మీదుగా ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీనగర్ మీదుగా శంషాబాద్‌కు చేరుకుంటుదన్నారు. ఉప్పల్ క్రాస్‌రోడ్, ఎల్బీ నగర్ ప్రయాణికులు ఈ బస్సు సర్వీసును వినియోగించుకోవాలని కోరారు.