శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపు (Shamshabad Airport) వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
Kolanu Pradeep Reddy | హైదరాబాద్ శివారు శంషాబాద్ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మున్సిపాలిటీలో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కొలను ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు.
ప్రభుత్వం ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నది. దీంతో జిల్లా పరిధిలో ఔటర్చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లోని ప్రధాన ప్రాంతాల్లో భూముల మార్కె�
Hyd | శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాలను అధికారులు దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆయా విమానాలను దారి మళ్లిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు.
ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు విమాన ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నాయి. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఘటన మరువక ముందే పలు విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి.
తెల్లవారుజామున కురిసిన వర్షానికి ప్రభుత్వ పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad) మండలం రామంజపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణ నీటితో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుత�
శంషాబాద్లో (Shamshabad) ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం శంసాబాద్ మండలం మదనపల్లికి వలస వచ్చింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో (Shamshabad) రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ స్టేషన్ సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం వీఏఆర్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున�
Ganja | ఇంట్లో కూరగాయల మొక్కలతో పాటు గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.