Hyderabad | హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కస్టమర్ సపోర్ట్ సెంటర్ మెయిల్‌కు ఆగంతకుడు బాంబు బెదిరింపు మెయిల్ చేశాడు. నెదర్లాండ్స్ విమానంలో బాంబు పెట్టామని పేర్కొన్నారు.
దీంతో ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులను దింపిన అధికారులు తినిఖీలు చేపట్టారు.