శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. ఎయిర్పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్ నుంచి శంషాబాద్(హైదరాబాద్) ఎయిర్పోర్టుకు వస్తున్న బ్రిటిష్ ఎయిర్లైన్స్(బీఏ-277) వ�
జెడ్డా నుంచి హైదరాబాద్ (శంషాబాద్) ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో 6ఈ-68 నంబర్ విమానంలో బాంబు పెట్టినట్టు శనివారం ఉదయం ఈ మెయిల్ వచ్చిందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
Bomb threat | బాంబు బెదిరింపు నేపథ్యంలో జెడ్డా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేయకుండా ముంబైకి తీసుకెళ్లారు. అక్కడ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది
Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ హైకోర్టు (Rajasthan High Court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
Actor Vijay | కరూర్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ (Actor Vijay)కి వరుస బెదిరింపులు (bomb threat) రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా చెన్నైలోని నీలంకరై (Neelankarai)లో గల విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
శంషాబాద్ విమానశ్రయానికి బాంబు బెదిరింపు (Shamshabad Airport) వచ్చింది. ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ దుండగులు ఈ-మెయిల్ పంపించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
Bomb Threat | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపాయి. ఇప్పటికే పలు పాఠశాలలకు, కళాశాలలకు, హైకోర్టుకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.
Madras High Court | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (bomb threat) ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మద్రాస్ హైకోర్టు (Madras High Court)కు శుక్రవారం బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb threat | బాంబే హైకోర్టు (Bombay High Court) కు మళ్లీ బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చింది. కోర్టును బాంబులతో పేల్చేస్తామని ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేశాడు.
Bomb threat | బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్స్ గత రెండు రోజులుగా కలకలం రేపుతున్నాయి. శుక్రవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు (Delhi high court) కు గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్ చేశారు.