bomb threat to IndiGo flight | బాంబు ఉన్నట్లు బెదిరింపు.. ఇండిగో విమానం టాయిలెట్లో కనిపించిన స్లిప్
bomb threat to IndiGo flight | ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు రాసి ఉన్న స్లిప్‌ను టాయిలెట్లో సిబ్బంది గుర్తించారు. అధికారులను అలెర్ట్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీ చేశారు.
కోల్‌కతా: ఇండిగో విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చింది. ఈ మేరకు రాసి ఉన్న స్లిప్‌ను టాయిలెట్లో సిబ్బంది గుర్తించారు. అధికారులను అలెర్ట్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీ చేశారు. (bomb threat to IndiGo flight) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 9.15 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు ఇండిగో విమానం బయలుదేరాల్సి ఉన్నది.
కాగా, విమానంలోకి ప్రయాణికులు ఎక్కిన తర్వాత బాంబు ఉన్నట్లు చేతితో రాసి ఉన్న బెదిరింపు స్లిప్‌ను టాయిలెట్లో సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బే వద్దకు తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రయాణికులను ఖాళీ చేయించారు. భద్రతా నిబంధనల మేరకు విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసినట్లు ఇండిగో పేర్కొంది.
Also Read:
Air India fined | పర్మిట్ లేకుండా ఎయిర్‌బస్ నడిపిన ఎయిర్ ఇండియా.. కోటి జరిమానా
Thief Targeted Only Cops’ Homes | 15 ఏళ్ల కిందట కొట్టారని.. పగతో పోలీస్ ఇళ్లల్లో వ్యక్తి చోరీలు
Watch: రోజ్ డే రోజున భర్తను ఆశ్చర్యపరిచిన భార్య.. షాక్ ఇచ్చిన పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bomb Threat
- Checked
- Crew
- flight
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

