Vande Bharat | సికింద్రాబాద్ - నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు మారాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం చంద్రాపూర్ స్టాప్ సమయంలో మార్పులు జరిగాయని పేర్కొంది.
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంట�
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగే అమ్మవారి చీరల టెండర్లలో కాంట్రాక్టర్కు, ఈవో మధ్య చెలరేగిన వివాదం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది.
Vande Bharat | భారతీయ రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా పలు నగరాల మధ్య ఈ రైళ్లు దూసుకెళ్తున్నాయి. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా ఆరు వందే భారత్ రైళ్లకు గ్రీన్ �
రామ గుండం రైల్వేస్టేషన్ మీదుగా సోమవారం నుంచి వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతున్నది. నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే ఈ రైలు ప్రతి రోజూ రామగుండంలో హాల్టింగ్ కానున్నది.
నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు వందేభారత్ రైలును ప్రధాని మోదీ రేపు (16న) వర్చువల్గా నాగ్పూర్లో ప్రారంభించనున్నట్టు అధికారులు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు.
దసరా, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మాల్దా నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు.
వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచీగూడ నుంచి వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుతుపుతున్నది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఈ రైళ్లను నడుపనున్నారు. ఇవి సికింద్రాబాద్, కాచిగూ�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వడి బియ్యం, చీర సారెలతో భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. పచ్చి కుం�
లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించి మొక్కులు తీర్చుకోవాలని పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ద�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే తరలివస్తున్న భక్తులతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. మంత్రి పొన్నం ప్�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కో
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పనివేళల్లో స్వల్ప మార్పులు చేస్తూ విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి.