సిటీబ్యూరో: జనవరి 6 నుంచి మార్చి 9 వరకు సికింద్రాబాద్లోని జోగిందర్ సింగ్ స్టేడియంలోఅగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. 17 నుంచి 21 ఏండ్ల వయస్సు అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం దరఖాస్తుదారులు ఈస్ట్మారేడ్పల్లిలోని ఏవోసీ సెంటర్ను సంప్రదించొచ్చని అధికారులు పేర్కొన్నారు. tuskercrc-2021<\@>gov.in లేదా visit www. joinindianarmy<\@>nic.in ద్వారా కూడా సమాచారం పొందొచ్చని సూచించారు.