గల్ఫ్‌లో చిక్కుకుపోయిన తన కొడుకును ఇండియాకు రప్పించాలని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన కొపర్తి అభిలాష్ తల్లి సుమలత రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నది.
జనవరి 6 నుంచి మార్చి 9 వరకు సికింద్రాబాద్‌లోని జోగిందర్ సింగ్ స్టేడియంలోఅగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనున్నది. 17 నుంచి 21 ఏండ్ల వయస్సు అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం దరఖాస్తుదారులు ఈస్�