పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత ఈ చేపకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం.. మనిషి గోరు అంత ఉంటుంది. పక్కాగా చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు. మయన్మార్ నీళ్లలో కనిపించే ఈ �
బ్యాటరీల సాయంతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత సేపు పనిచేశాక వేడెక్కటం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ఈ వేడి వల్ల పరికరాలు పేలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే పరికరంలోని ఇతర భాగాలు దెబ్బ తింటుంటా�
Paracetamol | తీవ్రమైన నొప్పులున్నా కూడా రోజులో పారాసిటమాల్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా, నిరంతరం ఈ ఔషధాన్ని వాడినా.. కాలేయం దెబ్బతినటం ఖాయమ�
విశ్వంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఓ కృష్ణబిలాన్ని (బ్లాక్‌హోల్‌ను) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ క్వాసర్ (అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం లాంటి వస్తువు) మధ్యలో ఉన్న ఈ కృష్ణబిలం ప్రతిరోజూ సూర్యుడి పరిమాణా�
ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్ ఎక్స్‌ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.
యుద్ధరంగాన్ని సమూలంగా ప్రభావితం చేయగల అద్భుత టెక్నాలజీని ఆవిష్కరించినట్టు చైనా తెలిపింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెక్నాలజీలో తిరుగులేని విజయం సాధించామని పేర్కొన్నది.
పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో క్రమంగా ఎలక్ట్రి�
మూడేళ్లుగా నష్టాలు చూస్తున్న మామిడి రైతులకు ఈ యేడాదీ నిరాశే మిగిలేలా ఉన్నది. డిసెంబర్ చివరి నాటికి తోటలు పూత పూసి పిందె దశకు చేరుకోవాల్సి ఉన్నా.. ఈసారి మొగ్గ కూడా కట్టకపోవడంతో ఆందోళన కనిపిస్తున్నది.
అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్‌లో సింథటిక్ రంగులుగా వాడతారు.
భూమి లేదా మట్టి అవసరం లేకుండా చేసే వ్యవసాయ పద్ధతి ‘హైడ్రోపోనిక్స్' కోసం స్వీడన్ పరిశోధకులు ‘ఎలక్ట్రానిక్ మట్టి’ని అభివృద్ధి చేశారు. ఈ తరహా మట్టిలో బార్లీ మొలకల వేర్లను విద్యుత్తుతో ఉద్దీపన చేయటం ద్వ�