వివిధ వ్యక్తుల నుంచి సేకరించిన మూలకణాలను 3డీ మ్యాపింగ్‌తో ప్రాసెసింగ్ చేసి మినీ బ్రెయిన్‌ను అభివృద్ధి చేశారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు.
శారీరక అవసరాలు తీర్చే సెక్స్ డాల్స్‌కు కృత్రిమ మేధ(ఏఐ)ను జత చేసి సెక్స్ రోబోలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. శరీర వాంఛలను తీర్చడంతో పాటు మాట్లాడ గలిగేలా వీటిని తయారుచేస్తున్న
ఓ గ్రహశకలం భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే అవకాశం ఉన్నదని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2038 జూలై 12న ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం చాన్స్ ఉన్నదని వెల్లడించారు.
మాంసపు బియ్యం ఏంటి అనుకొంటున్నారా? ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన గోవు మాంస కణాల్ని బియ్యం గింజల్లోకి ఇంజెక్ట్ చేసి.. సరికొత్త బలవర్ధకమైన ఆహారాన్ని దక్షిణ కొరియా సైంటిస్టులు సృష్టించారు.
మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి ఆరోగ్య స్థితిని గుర్తించవచ్చని పరిశోధకులు గుర్తించారు. మూత్రాశయాన్ని పర్యవేక్షిస్తూ, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఓ చిన్న చిట్కా ఉందని వారు తెలిపారు. జార్జియా ఇన్స్టి�
MRI scan | హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం చౌకైన మాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) యంత్రాన్ని తయారుచేసింది. ఇప్పుడు వినియోగంలో ఉన్న ఎంఆర్ఐ యంత్రాలతో పోలిస్తే దాదాపు 50 రెట్లు తక్�
మనిషి మెదడుతో కంప్యూటర్ తయారీనా? ఇదేదో సైన్స్ ఫిక్షన్లా ఉంది కదా.. కానీ దీన్ని నిజం చేసి చూపించారు స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు. మనిషి మెదడు కణజాలంతో ప్రపంచంలోనే తొలి ‘లివింగ్ కంప్యూటర్'
కొంతమందిలో మాత్రమే ‘నీలి కండ్లు’ ఉండటం వెనుక జన్యుపరమైన కారణాల్ని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీలికండ్లు ఉన్న వారందరూ ఒకే వ్యక్తి లేదా ఉమ్మడి పూర్వీకుడిని కలిగి ఉండొచ�
ఆరో వేలితో మన సామర్ధ్యం మెరుగుపడుతుందా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు రోబోటిక్ వేలు అమర్చి చూడగా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
క్యాన్సర్ మహమ్మారిని ముందస్తుగా గుర్తించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి మందివరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి ముదరకముందే గుర్తించి సరైన చికిత్సను తీసుకొంటే లక్షలాది మంది ప్రాణాలను కాపాడొచ్�