Life On Mars | ఈ విశ్వంలో మనం ఒంటరి కాదని.. ఎక్కడో ఒక చోట జీవిరాశి ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్రమంలో సౌర మండలంలో ఉన్న గ్రహాలతో పాటు సుదూర విశ్వంలో జీవరాశి కోసం అన్వేషిస్తున్నారు. మన భూమికి దగ్గ
కలలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోగలరా? ఏం మాట్లాడుకున్నారో మెలకువ వచ్చాక గుర్తుపెట్టుకోగలరా? ఇలాంటివి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కాకుండా నిజజీవితంలో సాధ్యమా? అంటే అవుననే అంటున్నది అమెరికాలోని కాలిఫో�
కోడి ముందా? గుడ్డు ముందా? స్కూల్ పిల్లల నుంచి మొదలుపెడితే ప్రఖ్యాత శాస్త్రవేత్తల వరకు యావత్తు మానవాళిని వేధించే ప్రశ్న ఇది. ఈ ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. కోడి కంటే గుడ్లే ముం�
పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతున్న మైక్రో ప్లాస్లిక్ ముప్పు లేని కొత్త పాలివినైల్ క్లోరైడ్(పీవీసీ)ని అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
మధుమేహం బారిన పడ్డవారికి, ప్రీడయాబెటిస్ దశలో ఉన్న వారికి అన్నం ఎక్కువగా తినొద్దని వైద్యులు ముందుగా సూచిస్తుంటారు. మూడుపూటలా అన్నం తినడం అలవాటైన దక్షిణ భారతీయులకు ఈ సూచన పాటించడం కష్టమైన పనే. అయితే, ఇక మ�
వాళ్లు అత్యల్ప ఆరోగ్య వ్యయం, అతి తక్కువ వనరులున్న దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు. అయితేనేం, అక్కడి వసతుల లేమి వారికి అడ్డంకిగా మారలేదు. మారుమూల ప్రాంతాలు, అడవులు, కొండకోనల్లో తిరుగుతూ ప్రస్తుతం ప్రపంచం ఎద�
ఐఐటీ హైదరాబాద్లోని 23 మంది అధ్యాపకులు స్టాన్ఫోర్డ్ ప్రపంచంలోని టాప్ 2 శాతం సైంటిస్టుల జాబితాలో చోటుదక్కించుకున్నారు. ఈ విషయాన్ని ఐఐటీహెచ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. గ్రహశకలాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టినప్పుడు ఏర్పడ్డ అంతరిక్ష ధూళి కారణంగానే భూమిపై జీవం ఉద్భవించిందని తెలిపారు. �
సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు సాధారణంగా కనిపిస్తాయి. శనిగ్రహం చుట్టూ మాత్రం కొన్ని వలయాలు కనిపిస్తాయి. అయితే, త్వరలో ఈ వలయాలు కనుమరుగు అవుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
భూమికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ పరిశోధకులు మరో ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు.
కార్డియాక్ ఫైబ్రోసిస్ లాంటి గుండెజబ్బులను నయం చేయడానికి పైథాన్లు ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బౌల్డర్లోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పైథాన్లపై అధ్యయనం చేశారు.
మానవులు నివసించేందుకు అంగారక గ్రహం కొంత అనువుగా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ సైతం 2050 నాటికి అంగారకుడిని నివాసయోగ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ గ్రహం�
ఊబకాయం సమస్యను పరిష్కరించుకునేందుకు దోహదపడే గొప్ప విజయాన్ని శాస్త్రవేత్తలు సాధించారు. క్యాలరీల స్వీకరణను పరిమితం చేయడం ద్వారా ఉదరం, మెదడులో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయని, ఇది ఆరోగ్యకరమైన రీతిలో శరీ�