Mammoth | సుమారు 50 వేల ఏండ్ల క్రితం నాటి ఏనుగు పిల్ల కళేబరాన్ని శాస్త్రవేత్తలు సైబీరియాలో కనుగొన్నారు. 80 మీటర్ల పొడవు, 110 కిలోల బరువున్న ఈ ఏనుగు వయస్సు ఏడాది ఉంటుందని వారు భావిస్తున్నారు. బటగైక అగ్ని పర్వత బిలంలో బయటపడిన ఈ మృతదేహం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం!