రక్తపోటును(బీపీని) కొన్ని వారాల్లోనే 15 పాయింట్లు తగ్గించే కొత్త మందును శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు ఈ ఔషధానికి లోరన్డ్రోస్టాట్ అని పేరు పెట్టారు.
సాగు అంశాలపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహిసున్నట్టు యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు.
గ్రహాంతర జీవుల అన్వేషణలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సౌర వ్యవస్థ ఆవల జీవసంబంధ ఆనవాళ్లను కనుగొన్నారు. కే2-18బీ అనే గ్రహంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎం
దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా శాస్త్రవేత్తలు గొప్ప విజయాన్ని సాధించారు. లండన్లోని కింగ్స్ కాలేజీ, ఇంపీరియల్ కాలేజీ సైంటిస్టులు మొట్టమొదటిసారిగా ల్యాబ్లో మానవ దంతాన్ని పెంచారు.
Blood | మలేరియాకు కారణమై ఏటా వేలాది మందిని బలితీసుకుంటున్న దోమలపై సరికొత్త అస్ర్తాన్ని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా.. మన రక్తం తాగుతున్న మలేరియా దోమలకు మన రక్తంతోనే చెక్
Sugar Test | రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కొలవడం మధుమేహ బాధితులకు పెద్ద సమస్య. సూదితో చర్మాన్ని గుచ్చి రక్తాన్ని సేకరిస్తుంటారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు దీనిక
యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్య సమస్య హార్ట్ ఎటాక్ రాకుండా ముందస్తుగానే అడ్డుకునే వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా పరిశోధకులు పురోగతి సాధించారు. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ని
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, జీన్స్.. ఓ వ్యక్తి ఎన్నేండ్లు బతుకుతుతాడన్నది నిర్ణయిస్తాయనేది అందరూ నమ్ముతున్న సిద్ధాంతం! ఇవేగాకుండా బ్లడ్ గ్రూప్నకు, వృద్ధాప్యానికి సంబంధముందని తాజా అధ్యయనం ఒకటి అంచన�
శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే సంతానాన్ని పొందే రోజులు త్వరలో రాబోతున్నాయి. దీంతో స్వలింగ జంటలు సైతం సంతాన భాగ్యాన్ని పొందేందుకు వీలవుతుంది. ఈ అసాధ్యం వచ్చే పదేండ్లలోగా సుసాధ్యమయ్యే అవకాశాలు
Antarctica | మంచు ఖండం అంటార్కిటికాపై రష్యా కన్నేసింది. అక్కడ నిక్షిప్తమై ఉన్న అపారమైన చమురు నిక్షేపాలను వెలికితీసి అంతర్జాతీయంగా తిరుగులేని శక్తిగా ఎదగాలని భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రయత్నాలను ప్రా�
ETH | శరీరంలోని అవసరమైన అవయవానికే నేరుగా ఔషధాన్ని అందించే సూక్ష్మ కణాలను స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ విద్యాసంస్థకు చెందిన శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ‘అడ్వాన్స్డ్ మెటీరియ�
విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని శ్రాస్తవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ 52వ బాలల వైజ్ఞాని
ఈ సృష్టిలో జన్మించిన ప్రతీ జీవికి మరణం తప్పదనేది అందరూ అనే మాట. అయితే, టర్రిటోప్సిస్ డోర్నీ అనే ఒక రకమైన జెల్లీషిష్ మాత్రం ఇందుకు మినహాయింపు. వయసును రివర్స్ చేసుకొనే అసాధారణ సామర్థ్యం ఈ సముద్ర జీవికి ఉ