Meteorite | జార్జియాలోని ఓ ఇంటిపై రాలిపడిన పురాతన ఉల్క.. దాని పరిమాణం ఎంతంటే..!
Meteorite | అమెరికా (USA) లోని జార్జియా (Georgia) లో ఓ ఇంటిపై ఇటీవల పురాతనమైన ఉల్క (Meteorite) రాలిపడింది. ఆ ఉల్కను పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ ఉల్క భూమికంటే పురాతనమైందని చెప్పారు.
Meteorite : అమెరికా (USA) లోని జార్జియా (Georgia) లో ఓ ఇంటిపై ఇటీవల పురాతనమైన ఉల్క (Meteorite) రాలిపడింది. ఆ ఉల్కను పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ ఉల్క భూమికంటే పురాతనమైందని చెప్పారు. జూన్ 26న జార్జియాలోని మెక్‌డొనౌగ్ (McDonough) లో ఓ ఇంటిపై ఉల్క శకలం పడింది. అది ఇంటి పైకప్పును శిథిలం చేస్తూ నేలను తాకింది.
సూపర్ సోనిక్ వేగంతో ఆ ఉల్క భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్దం చాలా దూరం వినిపించింది. చిన్న చెర్రీ పండు పరిమాణంలో 23 గ్రాముల బరువున్న ఉల్క శకలం తాకిడికి నేలపై చిన్న గుంత ఏర్పడింది. ఈ శకలాన్ని పరిశీలించిన జియాలజిస్టులు.. అది దాదాపు 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైందని చెప్పారు. అంటే అది భూమికంటే దాదాపు 2 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని చెప్పారు.
ఆ గ్రహశకలం అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోకచుక్క నుంచి విడివడ్డ శకలం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
Read More >>
కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రధాని మోదీ మెట్రో రైడ్
కవ్వించి.. హోటల్‌కు రప్పించి! నగ్నవీడియోలతో బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్న మోసగాళ్లు..
ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తతో కలిసి హత్య చేసిన మహిళ
పెళ్లి పీటలెక్కబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. వరుడు మరెవరో కాదు..!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

