మరణించిన వారికి తిరిగి ప్రాణంపోయడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు ఏండ్లుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ ఏదీ విజయవంతం కాలేదు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి.. మరణించిన వ్యక్తి మెదడును కాపాడల�
ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. భూమిలో పూడుకుపోయిన 64కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్'ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు.
వాతావరణ మార్పుల వల్ల భూగోళంపై మానవాళి అంతరించిపోతే ఆ తర్వాతి తరాలవారికి లేదా ఏదైనా గ్రహం నుంచి భూమిపైకి వచ్చినవారికి ఆ విషయం ఎలా తెలుస్తుంది? ఈ ప్రశ్నకు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సమాధానం చెప్తున్నారు
New Study | శారీరకంగా చురుకుగా ఉండే వారు మెరుగ్గా నిద్రిస్తారని నూతన అధ్యయనం వెల్లడించింది. వారానికి రెండు, మూడు సార్లు కనీసం గంట పాటు వ్యాయామం చేస్తే చాలు కంటి నిండా కునుకుతీసేందుకు సరిపోతుందని పరి
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల మధ్య అంతర్గత పోరు ముదురుతున్నది. సర్వీస్ నిబంధనల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తు�
సంతాన లేమితో బాధపడేవారికి ఆశలు రేకెత్తించే వార్త ఇది. చర్మపు జీవాణువులను అండాలుగా మార్చి, తద్వారా ఆరోగ్యవంతమైన పిండాలను సృష్టించే ప్రక్రియను ఒరెగావ్ హెల్త్ అండ్ సైన్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు అ�
పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత ఈ చేపకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత చిన్న చేప అయిన డానియనెల్లా సెరెబ్రం.. మనిషి గోరు అంత ఉంటుంది. పక్కాగా చెప్పాలంటే 12 మిల్లీమీటర్లు. మయన్మార్ నీళ్లలో కనిపించే ఈ �
బ్యాటరీల సాయంతో పనిచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు కొంత సేపు పనిచేశాక వేడెక్కటం సర్వసాధారణం. అయితే ఒక్కోసారి ఈ వేడి వల్ల పరికరాలు పేలిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. లేదంటే పరికరంలోని ఇతర భాగాలు దెబ్బ తింటుంటా�
Paracetamol | తీవ్రమైన నొప్పులున్నా కూడా రోజులో పారాసిటమాల్ డోస్ నాలుగు గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా, నిరంతరం ఈ ఔషధాన్ని వాడినా.. కాలేయం దెబ్బతినటం ఖాయమ�
విశ్వంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఓ కృష్ణబిలాన్ని (బ్లాక్హోల్ను) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ క్వాసర్ (అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం లాంటి వస్తువు) మధ్యలో ఉన్న ఈ కృష్ణబిలం ప్రతిరోజూ సూర్యుడి పరిమాణా�
ప్రపంచంలో తొలిసారిగా కలపతో తయారుచేసిన ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా), జపాన్ ఎక్స్ప్లొరేషన్ ఏజెన్సీ(జాక్సా) ప్రయత్నిస్తున్నాయి.