China | ఏఐతో సెక్స్ డాల్స్.. తయారుచేస్తున్న చైనా శాస్త్రవేత్తలు
శారీరక అవసరాలు తీర్చే సెక్స్ డాల్స్‌కు కృత్రిమ మేధ(ఏఐ)ను జత చేసి సెక్స్ రోబోలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. శరీర వాంఛలను తీర్చడంతో పాటు మాట్లాడ గలిగేలా వీటిని తయారుచేస్తున్నారు.
China | బీజింగ్, జూన్ 23: శారీరక అవసరాలు తీర్చే సెక్స్ డాల్స్‌కు కృత్రిమ మేధ(ఏఐ)ను జత చేసి సెక్స్ రోబోలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు చైనా శాస్త్రవేత్తలు. శరీర వాంఛలను తీర్చడంతో పాటు మాట్లాడ గలిగేలా వీటిని తయారుచేస్తున్నారు.
షెన్జెన్కు చెందిన స్టార్‌పెరీ టెక్నాలజీ అనే సెక్స్ డాల్స్ తయారీ సంస్థ ఈ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నది. మగ, ఆడ రూపాల్లో వీటిని తయారుచేస్తున్నట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం పేర్కొన్నది. శారీరక అవసరాలు తీర్చడంతో పాటు వినియోగదారులతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండేలా ఈ కొత్త ఏఐ ఆధారిత సెక్స్ డాల్స్‌ను తయారుచేస్తున్నట్టు స్టార్‌పెరీ టెక్నాలజీ సీఈవో ఈవాన్ లీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
City Park | అమ్మకానికి సిటీ పార్క్.. బోగస్ రియల్ ఎస్టేట్ కంపెనీ తరహాలో హెచ్ఎండీఏ వ్యవహారం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

