వీడిన పిరమిడ్ల మిస్టరీ!
ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. భూమిలో పూడుకుపోయిన 64కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్'ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు.
కైరో: ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. భూమిలో పూడుకుపోయిన 64కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్’ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు. వేల ఏండ్ల నుంచి ఎడారి కింద మరుగున పడిన ఈ పాయ 31 పిరమిడ్ల పక్క నుంచి ప్రవహిస్తున్నదని, పిరమిడ్ల నిర్మాణానికి ఉపయోగించిన భారీ బండరాళ్లను ఈ పాయ ద్వారానే రవాణా చేశారని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ అధ్యయనం తేల్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

