రామగుండం నగర పాలక సంస్థకు చెందిన స్లాటర్ హౌస్, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవనాలకు ఉన్న ఇనుప కిటికీలు. తలుపులు మాయం వెనుక మర్మమేమిటో అని చర్చ మొదలైంది. ఈ సంఘటన జరిగి చాలా రోజులు గడుస్తున్నా.. బయటకు రాలేదు
తమతో నిత్యం కలిసి తిరిగే మితృడు ఇన్స్టా గ్రాములో నిత్యం గొడవపెట్టుకుంటున్నాడని, దీంతో పాటు తీసుకున్న డబ్బులు ఇవ్వకపోవడం, మద్యం మత్తులో కుటుంబ సభ్యులను తిట్టాడనే కసితో ఉన్న ఓ వ్యక్తి మరో మితృడికి కాల్
Crime News | ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో తల్లీ కూతుళ్ల మృతిపై మిస్టరీ వీడింది. భార్య కుమారి, కూతుళ్లు కృషిక, తనిష్కను భర్త ప్రవీణ్ కుమార్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. భూమిలో పూడుకుపోయిన 64కి.మీ. పొడవైన నైలునది పాయ ‘అర్హామత్'ను ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధకులు గుర్తించారు.
అంతరిక్షంలో వినిపిస్తున్న లయబద్ధమైన శబ్దాల (యూనివర్స్ హమ్మింగ్) వెనుకున్న రహస్యాన్ని ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఆస్ట్రోఫిజిస్టులు చేధించారు. తక్కువ పౌనఃపున్యం కలిగిన గురుత్వాకర్షణ తరంగాలు ఇందుకు కార
Hyderabad | హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతి ఘటనపై మిస్టరీ కొనసాగుతోంది. రాజేశ్ మృతికి, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సుజాత ఆత్మహత్యకు మధ్య సంబంధం ఉందని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టార�
బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి శుక్రవారం సమావేశమయ్యారు. సువేందు తృణమూల్ను వీడి బీజేపీలో చేరడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో నంద�
గ్రామానికి చెందిన 31 ఏళ్ల యూనస్ అన్సారీ సోదరి, వికాస్ గిరి కలిసి ఉండగా తాము చూసినట్లు పోలీసులకు గ్రామస్తులు తెలిపారు. దీంతో అన్సారీని చాలాసార్లు ప్రశ్నించగా తనకేమీ తెలియదని అన్నాడు.
Black Dahlia Murder Mystery | బ్లాక్ డహ్లియా.. ప్రపంచంలోనే అతి పెద్ద మిస్టరీ కేసు అది. అలా అని చనిపోయింది పెద్ద సెలబ్రెటీ ఏమీ కాదు. ఒక సాధారణ అమ్మాయి. సినిమాల్లో ఛాన్స్ల కోసం అమెరికా వీధుల్లో తిరుగుతున్న మామూలు యువతి.
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని తాను ఛేదించినట్టు ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కార్ల్ క్రూస్జెల్నిక్కీ ప్రకటించారు. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ కానే కాదని, అది ఒక ఊహ మాత్రమేనని పేర్కొన్నారు
చింతచెట్టు మొదళ్ల మధ్య లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది చింతచెట్టు వద్దకు చేరుకుని సుమారు
తాండూరు రూరల్ : హత్య కేసును 24 గంటలు గడువకముందే పోలీసులు ఛేదించి, నిందితున్ని రిమాండ్కు తరలించారు. తాండూరు మండలం, మల్కాపూర్ గ్రామానికి చెందిన మ్యాతరి రామప్ప (54)ను ఐసీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికుడి