లండన్, జూన్ 1: ఆరో వేలితో మన సామర్ధ్యం మెరుగుపడుతుందా అని ఆలోచించిన శాస్త్రవేత్తలు రోబోటిక్ వేలు అమర్చి చూడగా ఆశ్చర్యకర ఫలితాలు వచ్చాయి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో ఆరోవేలు నిజంగా మన సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుందని కనుగొన్నారు.