Blue Eyes | కోపెన్హాగెన్, జూన్ 3: కొంతమందిలో మాత్రమే ‘నీలి కండ్లు’ ఉండటం వెనుక జన్యుపరమైన కారణాల్ని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హాగెన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నీలికండ్లు ఉన్న వారందరూ ఒకే వ్యక్తి లేదా ఉమ్మడి పూర్వీకుడిని కలిగి ఉండొచ్చని వారు పేర్కొన్నారు. సుమారు 6-10 వేల ఏండ్ల కిందట జన్యుపరివర్తనం జరిగిందని, దాని కారణంగానే మనుషుల్లో నీలి కండ్లు
ఏర్పడ్డాయని వివరించారు.