రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త సీములేమీ రాలేదని, అన్నీ సాములేనని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విరుచుకుపడ్డారు. ఈ సాముల సర్కార్ పోయి మళ్లీ సీముల సర్కార్ రావాలని పేర్కొన�
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక కేసీఆర్ హయాంలో స్కీంలు చేపడితే కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారు స్కాంలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఇచ్చిన హామీల అమలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందంగా ఉన్నది. ఆరు గ్యారంటీలు, రైతులకు, యువతకు, ఎస్సీ, ఎస�
పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేయనున్నదా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వ్య
ఎన్నికలు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం, తర్వాత ప్రజల సంక్షేమం మరువడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఆశ పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం సీఎం రేవంత్ర�
అంక గణితం.. బీజ గణితం.. ఏ గణితంతో గుణితం చేసినా 8+8=16. ఎక్కడికి పోయి లెక్క కట్టినా 8+8=16 అవుతుంది. కానీ, మన రాష్ట్రం విషయానికి వస్తే అనుమానమే లేదు, 8+8=సున్నానే. ఏడాది కాలంగా తెలంగాణలో ఇదే లెక్క నడుస్తున్నది.
‘పథకాలకు లంచాలు అడుగుతారా..? ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాల కోసం కాంగ్రెస్ నాయకులు అనర్హులను ఎంపిక చేస్తారా?’ అని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు సైతం వి�
స్వరాష్ట్రంలో తల్లిబిడ్డలకు ఏ కష్టం రాకుండా పదేళ్లపాటు రక్షణగా కేసీఆర్ నిలిస్తే.. కాంగ్రెస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యాన్ని తుంగలో తొక్కుతూ కాంగ్రెస్ అవలంబిస్తున్న వి�
“నా పేరు సుంచు కవిత. మాది నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని తాంశ గ్రామం. మా ఊరును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినట్లు అధికారులు చెప్పిన్రు. అందరికీ ఒకేసారి నాలుగు పథకాలు వస్తయంటే సంతోషపడ్డం. మాకు భూమి �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పైలెట్ గ్రామాల్లో పథకాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఎంపిక చేసిన గ్రామాల్లో నాలుగు పథకాలను తూతూమంత్రంగా అమలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారుల హడావుడి, �
రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒక గ్రామం చొప్పున పైలెట్ గ్రామాలను ఎంపిక చేసి వంద శాతం పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభావిత, లబ్ధిదారులు తక్కువ సంఖ్యలో ఉండే �