పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామ సర్పంచ్ గా నామని రాజిరెడ్డి ఏకగ్రీవం ఖరారు అయినట్లే. సుల్తానాబాద్ మండలంలో మూడో విడతలో ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి 5 వరకు అధికారులు సర్�
రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అసెంబ్లీ వర్గంలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నాయకంపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్ సర్పంచ్ గా శైనేని రవి (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎ�
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జీపీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా డబ్బులు ఆఫర్లు చేస్తున్నారు.గ్రామాభివృద్ధి అనే సాకుతో పలువురు
స్థానిక సంస్థల ఎన్నికలను కొన్ని గ్రామాల్లో వీడీసీలు అపహాస్యం చేస్తున్నాయి. గ్రామాల్లో వీడీసీల ఇష్టారాజ్యం కొనసాగుతుండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో గెలవాల్సిన సర్పంచ్ అభ్యర్థులు వేలం పాడి ప�
ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఓ పార్టీకి అంటకాగుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పత్రికల్లో ఒకేరోజు రెండు ఆసక్తికరమైన వార్తలు వచ్చాయి. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం బంగారిగెడ్డ గ్రామం బీసీకి రిజర్వ్ చేసిన ఒక గ్రామ పంచాయతీ.
Elections | నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో 131 గ్రామపంచాయతీ స్థానాలకు 1,216 వార్డు మెంబర్ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ భారీ పోలీస్ పహారా లో జరుగుతుంది.
Unanimously Elect | స్థానిక పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామపంచాయతీలో సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్థులు ఏకగ్రీవ ఎన్నికకు తీర్మానం చేశారు.
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండోరోజు జోరందుకున్నది. శనివారం ఒక్కరోజే గడువు ఉండటంతో శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలివిడత ఎన్నికల నిర్వహణ కోసం గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యద�
స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని బీఆర్ఎస్ క్లస్టర్ ఇన్చార్జీలు కోరారు.
రాష్ట్రం లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ జోరందుకున్నది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మందా మకరందు నోటిఫికేషన్ జారీచేశారు. తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యులను ఎ
పంచాయతీ ఎన్నికల్లో విధి విధానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచ్, వార్డు స్థానానికి పోటీ చేసే అభ్యర్థి వయసు 21 ఏండ్లకు తక్కువగా ఉండరాదు.
గత వారం రోజులుగా జరిగిన కసరత్తులో
పెద్దపల్లి (Peddapalli) మండలంలో 8 స్థానాలు జనరల్, 7 జనరల్ మహిళ, 3 ఎస్సీ జనరల్, 3 ఎస్సీ మహిళ, 5 స్థానాలు బీసీ జనరల్, 4 స్థానాలు బీసీ మహిళలకు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.