Sangareddy | సంగారెడ్డి పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా, నిరంతరంగా శుద్ధమైన తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మండల పరిధిలోని కుప్పానగర్ కొలువుదీరిన గ్రామ దేవత శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి 31వ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకము, వడిబియ్యము, కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించార�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జహీరాబాద్లోని రాచన్నపేటలో ఉన్న గురుకృప సామిల్ (కట్టెల మిషన్లో) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి సామి�
Road Accident | పరీక్ష రాసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అన్న మృతి చెందగా చెల్లెలికి తీవ్ర గాయాలైన ఘటన జహీరాబాద్ మండలంలోని హుగ్గేల్లి జాతీయ రహదారిపై శనివారం జరిగింది.
NIMZ | ప్రాణాలు పోయినా సరే.. నిమ్జ్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మామిడిగీ గ్రామంలోని రైతు వేదికలో నిమ్జ్ భూసేకర�
Irrigation water | తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పోయి సాగు నీరందక రైతులు బోరుమంటున్నారని తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగుచూస్తున్నాయి.
SP Paritosh Pankaj | సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన గతంలో భద్రాచలం అదనపు ఎస్పీగా, భద్రాద్రి కొత్తగూడెం ఓ.యస్.డి గా బాధ్యతలు నిర్వర్తించారు.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా చేసిందేం లేదని, ఆరు గ్యారెంటీల పథకం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా యువజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని
Electricity Officials | విద్యుత్ తీగలు పంటపొలాల్లో చేతికి అందేమాదిరిగా తయారైనా విద్యుత్ శాఖ అధికారులుఏమాత్రం పట్టించుకోవడం లేదని పలు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. చేతికందే వైర్లు, చెట్ల కొమ్మలు, కర్రల సహాయంతో వి
Sangareddy | మండల పరిధిలోని బుదేరా గ్రామ శివారులో గల ముంబై జాతీయ రహదారి పక్కన గల ప్రభుత్వ స్థలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ విశ్రాంతి భవనం నిర్మించింది.
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన ఓ యువకుడు నదిలో పడి మరణించాడు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన ఆ యువకుడి మృతదేహం న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మంజీరా నదిల�