రెండు వాహనాల్లో ఒడిశా నుం చి మహారాష్ట్రకు తరలిస్తున్న 260 కిలోల ఎండు గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో బుధవారం ట్రైజియో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశోక్ వేములపల్లి అంతస్తును ప్రారంభించారు. అశోక్ వేములపల్లి సాంకేతిక దూరదృష్టి, పరిశ్రమలో చేసిన విశేష కృషిని
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులోని నల్లకుంట చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇటీవల కురిసిన వానలకు పలు పరిశ్రమలు వదిలిన రసాయన వ్యర్థ జలాలు ఈ చెరువులో చేరి నీరు ఎర్రగా మారి నురగలు కక్కుతున్నది.
ఓవైపు కాలుష్యం.. మరోవైపు డంపుయార్డు కంపుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా డంపుయార్డు సమస్య పరిషారం కావడం లేదు. డంపుయార్డు కంపుతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. తమ గోస ఎవరికీ పట్టడం లేదంటూ గాం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కలగానే మా రింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్‌చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తూ జీవో జారీ అయ్యిం ది. సంగారెడ్డి జిల్లాలో ర
సంగారెడ్డి జిల్లా జహీరామాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్‌నగర్ ప్రధాన రోడ్డు మార్గంలోని ఆక్రమణలపై మంగళవారం మున్సిపల్ అధికారులు కొరఢా ఝుళిపించారు. స్థానిక పట్టణంలోని దత్తగిరి కాలనీలోని ఆదర్శ్నగ�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్ పరిధిలోని కంగ్టిలో అత్యధికంగా 125 మిల్లీమ
దూరదృష్టితో కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకుల కళాశాలలు విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని బూచినెల్లి గ్రామ శి�
heavy Rains | వంగ్ధాల్, అంతర్గాం గ్రామాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. సిర్గాపూర్ శివారులో హై లెవల్ వంతెనపై నుంచి వరద ప్రవహించింది. ఇక్కడ చీమల్పాడ్, సంగం, సింగార్బగుడకు రాకపోకలు నిలిచాయి.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఖాజాపూర్‌లో నీటి సమస్యపై శనివారం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నా అధికారులు పట్టించుక
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని చీకూర్తి, అత్నూర్, ఖలీల్ఫూ ర్ గ్రామాల్లోని గ్రామపంచాయతీ వార్డు స్థానాల్లో తమకు రిజర్వేషన్ కేటాయించలేదని ఎస్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్నూర్లో 1375 మ