హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. బైక్ అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విక్రమ్(27), అనిల్(30) అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Ram Charan | ‘బుమ్రా ఫుట్‌బాల్ ప్లేయర్’ అంటూ రామ్ చరణ్ కామెంట్.. క్షమాపణలతో వివాదానికి ముగింపు!
Donald Trump | ఇరాన్‌తో శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లే : డొనాల్డ్ ట్రంప్
Peddi | ‘హల్లల్లల్లో’తో సోషల్ మీడియాలో పెద్ది మేనియా.. చరణ్ స్టెప్పులు, మాస్ బీట్తో సాంగ్ వైరల్!