సచివాలయంలో లైంగిక వేధింపులు..ఆరోపణలున్న అధికారి జేఏడీకి సరెండర్
తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కు అక్కడే పనిచేసే మరో అధికారి నుంచి లైంగిక వేధింపులు ఎదురైనట్టు ఆరోపణలొచ్చాయి. ఓ కీలక విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆ మహిళా అధికారి..
హైదరాబాద్జూన్31 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కు అక్కడే పనిచేసే మరో అధికారి నుంచి లైంగిక వేధింపులు ఎదురైనట్టు ఆరోపణలొచ్చాయి. ఓ కీలక విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆ మహిళా అధికారి.. నేరుగా చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
దీనిని చీఫ్ సెక్రటరీ తీవ్రంగా పరిగణించినట్టు తెలిసింది. వేధింపులకు పాల్పడిన ఆ అధికారిపై ఇప్పటికే కోర్టు ధికరణతోపాటు ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్టు గుర్తించినట్టు తెలిసింది. బాధ్యుడైన సదరు ఆఫీసర్‌ను వెంటనే ఆ శాఖ నుంచి తప్పించి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ)కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకొనే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

