నిరుద్యోగులకు వరం పోలీస్‌శిక్షణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం అగ్వకు నౌకరీలు చేయమంటున్నారు యువశక్తి నిర్వీర్యం చేయడమే బీజేపీ
గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలు అమ్మవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జూలై 19 : సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆస్తబల్ రేణుకా ఎల్లమ్మకు మంగళవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. ప�
ఆయా నిధులతో పట్టణంలో అభివృద్ధి పనులు రూ.500 కోట్లతో సంగారెడ్డికి మెడికల్ కళాశాల త్వరలోనే అందుబాటులోకి రానున్న 600 పడకల దవాఖాన ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలు పెరగాలి అధికార పార్టీ ఎమ్మెల్యే లేకున�
తెలంగాణ సర్కార్ వైద్యరంగం లో వినూత్న సేవలను గుర్తించి కాయకల్పతో వైద్య సేవ లు అందిస్తున్న దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు ప్రకటించి ప్రొత్సాహిస్తున్నది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద�
వరద సాఫీగా వెళ్లేందుకు పూడిక తీయాలి సంగారెడ్డి కలెక్టర్ శరత్ నాయక్ మహబూబ్‌సాగర్, కిసాన్‌సాగర్ చెరువులు సందర్శన సంగారెడ్డి, జూలై 11: వర్షాకాలంలో వరద నీటి ప్రవాహం సాఫీగా వెళ్లేందుకు చెరువు కింద కట్టు �
సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 11: ఆల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు.
నిండుకుండల్లా పోచారం, ఘణాపూర్, నల్లవాగు, నారింజ ప్రాజెక్టులు సంగారెడ్డి జిల్లాలో 21.3 , మెదక్ జిల్లాలో 19.3 మిల్లిమీటర్ల వర్షపాతం పొంగుతున్న వాగులు, వంకలు పలు గ్రామాల్లో కూలిన ఇండ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండా
నాగల్గిద్ద, జూలై 9: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండగా చెరువుల్లోకి వరద నీరు చేరుతుంది. ఎడతెరపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో జన జీవనం స్తంభించింది. పొలాలన్ని చెర
జాగ్రత్తలు తప్పక పాటించాలి కలుషిత నీటిపై అవగాహన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు న్యాల్కల్, జూలై 9: ప్రస్తుతం వర్షాకాలం కావడంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యం లో మండలంలోని పలు గ్రామాల్లో తాగు
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు అత్యవసరమైతే సమాచారం ఇవ్వాలి సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అత్యధికంగా జిన్నారంలో 4.9 సెంటీ మీటర్లు సంగారెడ్డి జిల్లాలో సరాసరి వర్ష పాతం 2.6 సెంటీ మీటరు సంగారె�
నారాయణఖేడ్, జూలై 4: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ మం�
దాతల సహకారంతో బాడీ ఫ్రీజర్ ఏర్పాటు చేయాలి తడి చెత్తతో ఎరువు తయారుచేయాలి గ్రామాల్లో మూడు కిలోమీటర్ల మేర మొక్కలు నాటాలి సంగారెడ్డి కలెక్టర్ శరత్ నాయక్ సంగారెడ్డి, జులై4: సంగారెడ్డి జిల్లాకు కేటాయించ�
ఐఐటీ హైదరాబాద్‌లో దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్టు బెడ్ ప్రారంభం అటానమస్ వాహనం, ప్యాసింజర్ డ్రోన్, సైకిల్ పరీక్షలు విజయవంతం అభినందించిన కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ మంత్రి జితేంద్రసింగ్ అ�
సంగారెడ్డి జిల్లాలో 6,64,697 ఎకరాల్లో వానకాలం పంటల సాగు అంచనా మెదక్‌లో 3,42,200 ఎకరాల్లో సాగు.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు ‘వేదిక’ల్లో వారానికి రెండుసార్లు సమావేశాలు సంగారెడ్డి జిల్లాలో 116 క్లస�
మునిపల్లి ఆదర్శ పాఠశాల వందశాతం పాస్ హర్షం వ్యక్తం చేస్తున్న మండల వాసులు మునిపల్లి, జూలై 1: కార్పొరేట్‌కు దీటుగా తెలంగాణ ప్ర భుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవే