వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు మైనర్లు సైదాబాద్‌లోని జువైనల్ హోం నుంచి తప్పించుకున్నారు. పక్కా పథకం ప్రకారం సిబ్బంది కండ్లు గప్పి.. మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి పరారయ్యారు.
Hyderabad | సైదాబాద్ జైల్ గార్డెన్‌లోని జువైనల్ హోం నుంచి ఐదుగురు బాలురు పరార్ అయ్యారు. ఈ ఘటన ఈ నెల 21వ తేదీన రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
సైదాబాద్ బాలుర-1 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో బుధవారం ముక్తి భారత్ అభియాన్ స్క్రీనింగ్ క్యాంపును ఏర్పాటు చేసి, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Cyber Crimes | సీనియర్ సిటిజన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ పారా వాలంటీర్ పిట్టల సత్యనారాయణ రాజు అన్నారు.
సైదాబాద్‌లోని (Saidabad) వికాస భారతి హై స్కూల్ విద్యార్థులకు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటిని విక్రయించే వ్యక్తుల సమాచారం పోలీసులకు త
GHMC | వరద నీటి కాలువ ఆధునీకరణ పనులు చేయకుండానే... చేసినట్లుగా దొంగ రికార్డులు సృష్టించి బిల్లులను స్వాహా చేసేందుకు జిహెచ్ఎంసి అధికారులు, కాంట్రాక్టర్లు సిద్ధమయ్యారు. తూతూ మంత్రంగా పనులు చేసినట్లు చూపించి మ
Hyderabad | సైదాబాద్ మండల పరిధిలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీ సర్వేనెంబర్ 65 నుంచి 77 వరకు, 133 పార్ట్‌లోని 25 ఎకరాల స్థలంలో గుడిసెలు వేసుకొని పేద ప్రజలు జీవిస్తున్నారని వారందరికీ తక్షణమే పొజిష�
Accident | చంచల్‌గూడ చౌరస్తాలో రహదారిపై ఓ కారు వాహనాదారులను ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్ర గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ఆర్ధరాత్రి చంచల్‌గూడ ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
హైదరాబాద్‌లోని (Hyderabad) సైదాబాద్‌లో విషాదం చోటుచేసుకున్నది. వీడియోగేమ్ ఆడొద్దన్నందుకు 16 ఏండ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్‌కు చెందిన బాలుడు ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు.
Hyderabad | వృద్ధాప్య మహిళలను ఆర్టీసీ బస్సుల్లో దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలను తస్కరించే అంతర్ రాష్ట్ర మహిళ ముఠా సభ్యులను మాదన్నపేట పోలీసులు అరెస్టు చేశారు.