రాజాస్థానాల్లో ఊరేగుతున్న కవిత్వాన్ని అట్టడుగు వర్గాల వాడలకు, వివిధ వృత్తుల వద్దకు తీసుకెళ్లి పట్టం గట్టాడు సోమన. అందుకే సోమన తొలి సామాజిక కవి. ద్విపదలో స్వతంత్ర రచనలు చేసిన ఆదికవి.
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు పచ్చగా ఉంటేనే మనం సమృద్ధిగా, సంతోషంగా ఉంటాం. పల్లెకు పాటకు అవినాభావ సంబంధం ఉన్నది. పల్లె ప్రజల కాయకష్టం లోంచి పాట పుట్టింది.
కృష్ణానది ప్రవహించే బీజాపూర్లో 1914 లో పుట్టారు కాళోజీ. కృష్ణానదిలాగే కర్ణాటక నుంచి తెలంగాణకు ప్రవహించి పెరిగి పెద్దయ్యారు. ఈ మట్టివాసనను నరనరాన ఒంటబట్టించుకుని, కవిత్వంలో ఒలికించారు.
బాల సాహిత్యంచరిత్ర, తీరుతెన్నులు కనుక పరిశీలించినట్లయితే మనదేశంలో రెం డువేల యేండ్లకు పూర్వమే పంచతంత్రం, భేతాళ కథలు వంటి పిల్లల కథలు ప్రాంతీయ భాషల్లో నీతి కథలుగా గుర్తింపు పొంది ఆ తర్వాత కాలంలో సంస్కృత భ
ఐనా ఇక్కడ
నా దేహం నాది అన్న స్వరాలు
శ్రమ శక్తులవుతాయి
విశ్వాసమున్న వాడు, నమ్మకం లేనివాడు
ఇద్దరూ కలిసి చెమటోడ్చే కూలీలవుతారు
పొలాల్లో బురద కాళ్లను
నాగలి కర్రులు చేసి
రాజనాలు పండిస్తారు
విత్తనమై ఈ మట్ట�
కన్నీళ్లు కాటుక కళ్లల్లో దాచుకొని
కమ్మని వంటల విందవుతుంది
కాలం కదిలిపోవాలికదా అంటూ..
రాజీ తుపాకిని ఎత్తుకున్న
సిపాయి అవుతుంది
లోపలి మనిషి బయటి మనిషీ అంటూ
సెటైర్ల సాహిత్య సివంగవుతుంది