పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టున్నది రుణమాఫీపై రేవంత్ సర్కారు వ్యవహారం. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రూ. 2లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం విఫలమయ్యారు.
అధికారంలో కి రాగానే ఒకేసారి 2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. రుణరైతులు 70లక్షల మంది ఉంటే.. మూడు విడతల్లో కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ వర్తింపజేసి వందశాతం పూర్తిశామని చేతులు దులుపుకొన్నది.
అందరికీ రుణమాఫీ చేశామని ఓ పక్క కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండగా.. మాకు మాఫీ వర్తించలేదు మహాప్రభో! అంటూ రైతాంగం గగ్గోలు పెడుతున్నది. మొదటి, రెండు విడుతల్లోనూ పేరు రాని రైతులు మూడో విడుత జాబితా
రైతుల రుణమాఫీ డబ్బు ఎగ్గొట్టాలనే దురాలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో ఓ కార్యకర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చింతల్‌తండా ఓ మారుమూల పల్లె. 85 కుటుంబాలున్న ఈ గ్రామంలో అందరూ రైతులే. గ్రామ పరిధిలో 160 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వారిలో కేవలం 35 మందికే కాంగ�
ఆయన యువరైతు చదివింది పీజీ అయినా వృత్తి వ్యవసాయమే. ఉద్యోగ అర్హత పరీక్ష కాదు కదా.. కనీసం దరఖాస్తు కూడా చేయలేదు. అయినా రేవంత్ సర్కారు ఘనకార్యంలో ఆయనకు ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తింపు లభించింది. సీన్ కట్ చేస్�
ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 2 లక్షలకుపైగా రుణం ఉన్న రైతులు ముందు అదనపు సొమ్ము చెల్లించాలని, ఆ తర్వాతే రైతుల అర్హతను బట్టి రుణమాఫీ చేస్తామని ఆదివారం పత్రికా ప్రకటనలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త
రుణమాఫీలో కాంగ్రెస్ సర్కారు రైతులను మోసం చేసిందని, అందరికీ అని చెప్పి కొందరికే వర్తింపజేశారని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం
శంకరపట్నం మండలం కన్నాపూర్‌లో ఒక్కో రైతుది ఒక్కోగాధ. ఎవరిని కదిలించినా రుణమాఫీ వెతలే వెలికి వస్తున్నాయి. ఈ ఊళ్లో ఒక్కరికి కాదు.. ఇద్దరికి కాదు.. 400 మందికి పైగా రైతులు రుణమాఫీకి నోచుకోలేదు. ప్రభుత్వం పెట్టిన �
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కేవలం 45 శాతం మంది రైతులకే రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రటకనలో విమర్శించారు.
రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. రుణమాఫీని ఎగ్గొట్టి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు.
రైతు రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కారు పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయింది. ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీని పాక్షికంగానే అమలుచేసింది.
“మా రుణం ఎందుకు మాఫీ కాలే.. మాటిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చేయలే.. ఇదే సర్కారు.. ఏమి గోస ఇది.. అందరికీ చేసినన్నడు.. అన్నీ చేసినట్టు చెప్పుకున్నరు.. మాకెందుకు గాలే” అని రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అన్నద�