‘మాయమాటలతో గెలిచిన రేవంత్‌రెడ్డి రుణమాఫీ విషయంలో అంకెల గారడీ చేసి మాఫీ పూర్తయిందని సంబురాలు చేసుకుంటుండ్రు. తీరా సగం మందికి కూడా రుణమాఫీ కాక రైతులు గోస పడుతుండ్రు. రోడ్డెక్కి ఆందోళనలు చేస్తుండ్రు. వ్యవ�
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అడ్డగోలు ఆంక్షలతో రుణమాఫీ కాక అయోమయంలో ఉన్న రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు కార్యాచరణ ప్�
ఇప్పుడు రాష్ట్రంల ‘నాకు రుణమాఫీ గాలె’ కాలం నడుస్తున్నది. ‘నీ క్రాప్ లోన్ మాఫైందా?’ అన్న ప్రశ్నలకు ‘నాదింకా మాఫీ గాలె’ అన్న జవాబులే ఎక్కువగా ఇనవడ్తున్నయి.
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో చేతులెత్తేసింది. 30శాతం మందికే రుణమాఫీ చేసి మిగిలిన వారికి టోపీ పెట్టింది. మాఫీ కోసం ఆశగా చూసిన రైతాంగానికి బ్యాంకుల్లో చీత్�
వ్యవసాయ శాఖ అధికారులకు రుణమాఫీ సెగ తగిలింది. మంగళవారం వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన రైతునేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో రుణమాఫీపై అధికారులను రైతులు నిలదీశారు.
రూ.2 లక్షల రుణమాఫీ రైతులకు అందకపోవడంపై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ఆదిలాబాద్ జిల్లా సంచికలో వచ్చిన కథనానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్‌లో స్పందించారు.
లోన్ మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నం... మాతో కలిసి బ్యాంకుల్లో లోన్ తీసుకున్నోళ్లకు మాఫీ అయింది... మాకెందుకు కాలేదు. మేమేం పాపం జేసినం..’ అని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మూడు సొసైటీల పరిధిల
పేద రైతులకు లేనిపోని నిబంధనలు పెట్టి రుణమాఫీకి దూరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఎలాంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ వర్తింపజేసింది. రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం, ర
రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, డాటా క్లియర్‌గా ఉన్న రైతులకే రుణమాఫీ అయిందని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.ప్రభుత్వ పాలసీ ప్రకారం వడ్డీ కడితేనే రూ. 2 లక్షల రుణం మాఫీ అవుత�
కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షలలోపు రుణమాఫీ పూర్తయిందని చెబుతు న్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భి న్నంగా ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రుణమాఫీ పూర్తైందని ప్ర గాల్భాలు పలుకుతున్నా.. రు ణమాఫీ కోసం రైతు
ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రుణమాఫీ కాలేదని నిరసన తెలిపిన �
ఒకటో విడతలో రుణమాఫీ కాలే.. రెండోవిడతలో వస్తదనుకున్నారు.. అయినా రాలేదు. మూడో విడతలోనైన పేరు ఉంటుందని ఆశపడితే నిరాశే మిగిలిందని సిద్దిపేట జిల్లా గొల్లకుంట గ్రామ రైతులు గొల్లుమంటున్నారు. 2 లక్షల రుణమాఫీ చేశా