మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, శరవేగంగా బాగు చేయాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ అస్లాం బిన్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు
ప్రయాణ సౌకర్యం కోసం, గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేపట్టిన ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం ప్రయాణికులు, ప్రజలకు శాపంగా మారుతున్నది. రోడ్డు పనులు చేపట్టి ఆరేళ్లు గడిచినా అక్కడక్కడ అసంపూర్తిగా మిగిల
రద్దీప్రాంతాల్లో వైన్ షాపులు ఉండడంతో మదుబాబులు రోడ్లపైనే వెహికిల్స్ పార్కింగ్ చేయడం వల్ల ఇబ్బదులకు గురికావాల్సి వస్తోందని ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజి విమల మండిపడ్డారు. సిరిసిల్లలోని అమృత్ లాల్ �
Road Repairs | గత రెండు సంవత్సరాల నుంచి కంగ్టి నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు అంతర్ జిల్లా రోడ్డు మరమ్మత్తులకు నోచుకోకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేధిస్తున్నాం.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైన రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.
ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు బాధితులపై ఒత్తిడి పెరుగుతోంది. భూసేకరణ, ప్రాజెక్టు వెడల్పు తగ్గింపు, పరిహారం విషయంలో స్పష్టత రానంత వరకు ప్రాజెక్టుకు భూములు ఇచ్చేది లేదంటూ బాధితులు తేల్చి చెబుతుండటంతో.
ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పేరిట శంకుస్థాపన చేసి.. కనీసం భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. కానీ రోడ్ల విస్తరణ పేరిట వృక్షాలపైకి బుల్డోజర్లను హెచ్ఎండీఏ అధికారులు తీసుకువస్తున్నారు.
పోడు భూములు సాగు చేస్తున్న రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు బనాయించి వేధింపులకు పాల్పడితే సహించేది లేదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హెచ్చరించారు.
గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్‌వర్క్ పనులను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు గొంది ప్రవీణ్‌రెడ్డి అన్నారు. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 122 నుంచి ఇందిరాగాంధీ విగ్ర�
ఒకటా రెండా.. ఒకే సారి వందలాది లారీలు ఆ గ్రామాలను చుట్టుముడుతున్నాయి. హారన్ల మోతలతో హడలెత్తిస్తున్నాయి. లారీలు వెళ్లినపుడల్లా వైబ్రేషన్ వచ్చి రోడ్ల పక్క ఇండ్లు వణికిపోతున్నాయి.
గ్రేటర్లో ఏ రోడ్డును చూసినా.. ఏ ప్రాంతంలో చూసినా గుంతలే..!! ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీ గా ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కు�