కాంగ్రెస్ పాలనలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యా యి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా రోడ్లు గుంతలతో దర్శనమిస్తున్నాయి. స్వయాన మంత్రి శ్రీహరి ఇలాకాలో దారుణంగా త యారయ్యాయి. మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కే�
తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు చేజారిపోతాయో తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్ జారీ చేసి.. ఎక్కడి భూములు లాక్కుంటుందో తెలియని దుస్థితి. ఇదీ రంగారెడ్డి జిల్లాలో రైతుల గోస. రాష్
RS Praveen Kumar | రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్‌పై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో కూడా రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉంది.
మారుమూల గిరిజన గూడేలకు సరైన రోడ్డు లేక అంబులెన్స్ రాని పరిస్థితి నెలకొన్నది. దీంతో ఆదివాసీలు అత్యవసర పరిస్థితుల్లో అవస్థలు పడుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం మండలంలోని పెసర్‌కుంట గ్�
రోడ్డు గతుకులుగా, అధ్వానంగా మారిందని.. కొత్త రోడ్డు వేయాలని గత ఆరు నెలలుగా అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంతో తాండూరు పట్టణంలోని ఏడో వార్డు ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు.
రంగారెడ్డిజిల్లాలోని ప్రధాన రహదారుల విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం నాన్చుడి ధోరణి అవలంభిస్తున్నది. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్ల విస్తరణ జరుగకపోవటం వలన తరుచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చుట్టూ చేపట్టిన రింగ్‌రోడ్డు పనులు ధర్మారెడ్డిపల్లి సమీపంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ధర్మారెడ్డిపల్లి-జాలిగామ గ్రామాల సమీపంలో రైల్వే బ్రిడ్జి నిర�
కేపీహెచ్‌బీ కాలనీలో గుంతల రోడ్లతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని బాలాజీనగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు జి.వినోద్‌కుమార్ గౌడ్ అన్నారు.
రాష్ట్రంలో రెండేండ్లుగా చాలా మార్గాల్లో వరుసగా జరుగుతున్న భారీ ప్రమాదాలు.. పెద్దఎత్తున చనిపోతున్న ప్రజలు.. నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా చేవెళ్ల-మీర్జాగూడ హైవేపై చేవెళ్ల ప్రాంతంలో రోడ
భద్రాద్రి జిల్లాలో రహదారులపై ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. అడుగడుగునా గుంతలతో రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయి. తరచూ ప్రమాదాలతో ప్రయాణికులు, వాహనదారులు గాయాల పాలవుతుండడం నిత్యకృత్యమైంది. నాసిరకం రోడ్లన్�
‘ఓ పాలకుల్లారా ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేదా... అభివృద్ధి పనులపై చిత్తశుద్ధి లేదా.. గుంతల రోడ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఓ పాలకులారా రోడ్డు మరమ్మత్తులు చేయండి లేదా ఏ మాత్రం పౌరుషం ఉంటే పదవులను వదిలి వేయం�