రోడ్డుప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
Road Accident | ఏపీలో రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయిన ఘటనను మరవకముందే అన్నమయ్య జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
‘కొందరు డ్రైవర్లు మృత్యుపాశాలుగా మారుతున్నారు. డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి.. ఇతరుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. నగర రహదారులపై స్పీడ్ లిమిట్ నిబంధన ఉన్నప్పటికీ దానిని ఏ మాత్రం పట్టించుకోకుండా దూ�
Road Accidents | యుద్ధం, తిరుగుబాటు, నక్సలిజం కంటే భారత్‌లో రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్ర రవాణా, రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఫిక్కరీ రోడ్ సేఫ్టీ అవార్డ్స్ - కాన్�
రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ది. ప్రమాదాలను గుర్తించి అలర్ట్ చేసే అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏ
‘యూటర్న్ తీసుకోవడం ఎందుకు.. టైం వేస్ట్.. రాంగ్ రూట్లో పోనిచేద్దాం’ అని అనుకుంటున్నారా.. అయితే మీకు జైలు శిక్ష తప్పదు. రూల్స్ అతిక్రమించడం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గుర్తించిన నగర ట్రాఫిక�
రోడ్డు ప్రమాదాల నివారణకు కేరళ మోటారు వాహనాల శాఖ(ఎంవీడీ) కొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఇక నుంచి ద్విచక్ర వాహనం నడిపే వారు వెనుక కూర్చున్న వారితో మాట్లాడటం శిక్షార్హమైన నేరం. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాల�
ఇటీవల కురిసిన వర్షాలకు సికింద్రాబాద్ జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. దీంతో ఈ ప్రాంతం గుండా వాహనదారులు, పాదచారులు రాకపోకలు సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. ఇటీవల రాత్రివేళల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డ
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం చింతగూడ పంచాయతీ పరిధిలోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం గ్యాస్ కంప్రెస్ చేస్తుండగా కంప్రెషర్ పేలి నలుగురు కార్మికులు అక్కడికక్కడే ద�
రెండు తెలుగు రాష్ర్టాలను కలిపే అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65పై 17 ప్రాంతాల్లో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు (బ్లాక్‌స్పాట్) జరుగుతున్నట్టు గుర్తించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్ర రహదారులు, పట్టణ రోడ్లపై ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక లేన్లు నిర్మించేందుకు సంబంధించిన ముసాయిదా ప్లాన్‌ను స�