తాము మరణిస్తూ పలువురికి అవయవదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లికి చెందిన జోగు చంద్రయ్య (48) రోజు కూలీ. తండ్రి జోగు బాలలింగం, భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న�
Rangareddy | గుర్తు తెలియని వాహనం(Unknown vehicle) ఢీ కొని ఓ యువకుడు దుర్మరణం(Died) పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.
Road accident | బైక్(Bike)ను టిప్పర్ ఢీ కొనడంతో(Road accident) ఓ ఇంజినీర్(Civil engineer) దుర్మరణం పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన పహాడీషరీఫ్ పరిధి ఇమాంగూడ వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
Road accident | గ్యాస్ బండి(Gas van)ని ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు ఉద్యాన వర్సిటీ(Mulugu Horticultural University) వద్ద రోడ్డు మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రక�
Nizamabad | జిల్లా పరిధిలోని ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. పీకల దాకా మద్యం సేవించిన లారీ డ్రైవర్.. ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో లారీ, కారు టోల్‌ప్లాజా కౌంటర్లోకి ద�
ల్లగొండ జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఆరుగురు మృతిచెందారు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో నిడమనూరు (Nidamanuru) మండలంలో వెంపాడు స్టేజి వద్ద నడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని ఓ బైకు ఢీకొట్టింది.
పోలీసులకు ఎంత టెక్నాలజీ అందించినా.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉండొద్దని చెబుతున్నా.. ఇటీవల క్షేత్ర స్థాయిలో ఎస్హెచ్ఓలు, ఎస్సైలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది.
TSRTC | హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంట పొలాలకు బస్సు చక్రాలు దూసుకెళ్లాయి.
ఖాజాగూడ లింకు రోడ్డుపై ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్�
వేములవాడ రాజరాజేశ్వరస్వామి సన్నిధానంలో ఏటా మూడు రోజులపాటు గడపడం వారికి సెంటిమెంట్. ఎప్పటిలాగే స్వామివారిని దర్శించుకునేందుకు గురువారం సాయంత్రం కారులో సంతోషంగా బయలుదేరిన వారిని రోడ్డు ప్రమాదం కబళిం�